: మయన్మార్ హోం మంత్రిపై దావా వేసిన బౌద్ధ సన్యాసులు


మయన్మార్ హోం మంత్రిపై బౌద్ధ సన్యాసులు న్యాయస్ధానంలో దావా వేశారు. రెండేళ్ల క్రితం వాన్ బావో మైనింగ్ కాపర్ లిమిటెడ్ అనే రాగి గనికి సంబంధించి బౌద్ధ సన్యాసులు నిరసన ప్రదర్శన చేశారు. ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు పొగబాంబులు వినియోగించారు. అలా వినియోగించిన పొగబాంబుల్లో తెల్ల భాస్వరం ఉండడంతో వందమందికిపైగా బౌద్ధ సన్యాసులకు కాలిన గాయాలయ్యాయి. దీనిపై బౌద్ధ సన్యాసులు దేశ హోం మంత్రిపై న్యాయస్థానంలో కేసు వేశారు.

  • Loading...

More Telugu News