: తెలంగాణ ప్రభుత్వ ఆదాయంపై అధ్యయనానికి కమిటీ


తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మొత్తం 11 మంది సభ్యులను నియమించింది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేయనుంది.

  • Loading...

More Telugu News