: బ్రీఫ్ కేసు కాదు... చేతిసంచీలో యనమల బడ్జెట్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సాక్ష్యాలతో సహా చూపించాలని అనుకున్నారో ఏమో గానీ, ఆర్థిక మంత్రి యనమల సంప్రదాయాన్ని కాస్త మార్చారు. సాధారణంగా బడ్జెట్ ప్రతుల కాపీని ఆర్థిక మంత్రి రెడ్ కలర్ బ్రీఫ్ కేసులో ప్రతినిధుల సభకు తీసుకు వస్తుంటారు. ఈ దఫా యనమల బ్రీఫ్ కేసు వదిలి చేతిసంచీ పట్టుకున్నారు. పర్యావరణానికి హాని కలగని ముడి ఉత్పత్తులతో తయారు చేసిన గోధుమ రంగులో ఉన్న బ్యాగ్ లో బడ్జెట్ ప్రతులు తీసుకు వచ్చారు. ఈ విషయం నేతల్లో మంచి చర్చకు దారితీసింది.

  • Loading...

More Telugu News