: సీషెల్స్ అందాలకు ముగ్ధుడైన ప్రధాని


సీషెల్స్ అందాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముగ్ధుడయ్యారు. సీషెల్స్ పర్యటనకు వెళ్లిన ఆయన చిన్నచిన్న దీవులను చూసి ఆశ్చర్యపోయారు. వాటి అందాలకు పరవశించిపోయారు. తన ఫోన్ తీసి ఆ అందాలను అందులో బంధించారు. సీషెల్స్ తో భారత్ కు సుదీర్ఘ అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. సముద్రజలాలు, ఇతర ఒప్పందాలు ఐదింటిపై ఆయన సంతకాలు చేశారు. ఇకమీదటా ఇరు దేశాల మధ్య మరింత పటిష్టమైన బంధం ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీషెల్స్ లో ఉంటున్న భారతీయులతో ఆయన సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News