: పతనం అంచున స్కాట్లాండ్


అనుకున్నదే జరుగుతోంది. బలమైన శ్రీలంక జట్టుతో పోటీ పడుతున్న స్కాట్లాండ్ భారీ స్కోర్ ను చేరుకోవడంలో ఇబ్బందులు పడుతూ పతనం అంచున నిలిచింది. ఓపెనర్లు రాణించలేకపోవడంతో ఆదిలోనే కష్టాల్లో పడిన జట్టును మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు మోమ్ సేన్ 60, కోల్ మన్ 70 పరుగులు చేసినా ఆదుకోలేక పోయారు. ఆ తరువాత వచ్చిన ఆటగాళ్లు ఒక్కొక్కరిగా పెవీలియన్ దారి పడుతుంటే బెర్రింగ్ టన్ 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం స్కాట్లాండ్ స్కోర్ 41.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 210 పరుగులు.

  • Loading...

More Telugu News