: భారీ స్కోరు చేసే తొందరలో తడబడ్డ లంక... 45 ఓవర్లలో 329/7


కనీసం 400 పైగా రన్స్ చేస్తుందనుకున్న శ్రీలంక జట్టు వడివడిగా పరుగులు చేసే తొందరలో కీలక వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 1 వికెట్ నష్టానికి 216 పరుగుల వద్ద వున్న లంక స్కోర్ ప్రస్తుతం 45 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు. 216 పరుగుల వద్ద సెంచరీ హీరో దిల్షాన్ అవుటవగా 224 పరుగుల వద్ద మహేల, రికార్డు సెంచరీ వీరుడు సంగక్కర పెవిలియన్ చేరారు. ఆపై 289 పరుగుల వద్ద కేజే పెరీరా, 326 పరుగుల వద్ద మథ్యూస్, 328 పరుగుల వద్ద టీసి పెరీరా అవుట్ అయ్యారు. మరో 5 ఓవర్లు మిగిలివుండగా వీడియో కులశేఖర, ప్రసన్న క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News