: సీఎం ముఫ్తీపై శివసేన వ్యాఖ్యలు... టెర్రరిస్టులకు తండ్రిలా వ్యవహరిస్తున్నారని ఆరోపణ


జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ పై శివసేన పార్టీ తీవ్ర ఆరోపణలకు దిగింది. "ఆయన (ముప్తీ) తీవ్రవాదులకు తండ్రిలాంటి వ్యక్తిగా ఉంటున్నారు" అని వ్యాఖ్యానించింది. పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈ మేరకు విమర్శించిన సేన, తీవ్రవాదులకు సహాయ చేయడం రాజద్రోహం వంటిదని, వారిపై ముఫ్తీ చర్యలు తీసుకోవాలని సూచించింది. వేర్పాటువాద నేతలు, కొంతమంది తీవ్రవాదులను పీడీపీ ప్రభుత్వం ఇటీవల విడుదలచేసిన నేపథ్యంలో సేన పీడీపీపై ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News