: తిరుపతి స్విమ్స్ లో లేడీ డాక్టర్ కు వేధింపులు


చట్టాలు చట్టుబండలవుతున్నాయి... శిక్షలు బేఖాతరు చేస్తున్నారు! మహిళలపై వేధింపులను అరికడతామని ప్రభుత్వాలు చెబుతున్నా, వాస్తవంలో అది విఫలయత్నంగానే కనిపిస్తోంది. తాజాగా, తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మైక్రో బయాలజీ విభాగం చీఫ్ అభిజిత్ ఓ వైద్యురాలిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. కొంతకాలంగా తన పట్ల వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అభిజిత్ తనను ఎంతో మానసిక క్షోభకు గురిచేశాడని ఆ మహిళా డాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News