: కౌలాలంపూర్ నుంచి విశాఖకు వారానికి మూడు విమానాలు


మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విశాఖపట్టణానికి నేరుగా మూడు విమాన సర్వీసులు నడపనున్నట్టు మలేషియా పౌరవిమానయాన సంస్థ ఎయిర్ఏషియా ప్రకటించింది. కౌలాలంపూర్ నుంచి విశాఖకు విమానాలు వారంలో మూడుసార్లు నడుస్తాయని సంస్థ వాణిజ్య విభాగం అధిపతి స్పెన్సర్ లీ తెలిపారు. మే 7 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. కౌలాలంపూర్-విశాఖ ప్రయాణికులు ఈ సదుపాయన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News