: ఓపెనర్ల అర్ధ సెంచరీలు... పరుగులు పెడుతున్న భారత్


ఐర్లాండ్ తో జరుగుతున్న క్రికెట్ పోరులో భారత స్కోర్ పరుగులు పెడుతోంది. ఓపెనర్లు ధావన్, రోహిత్ శర్మలు అర్ధ సెంచరీలతో రాణించగా భారత స్కోర్ 19 ఓవర్లలో 134 పరుగులకు చేరింది. భారత బ్యాట్స్ మెన్ లపై ఐర్లాండ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ధావన్ 54 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 50 పరుగుల మైలురాయిని దాటారు. ఆ వెంటనే రోహిత్ 49 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 54 పరుగులు చేశాడు. ప్రస్తుతం ధావన్ 64 పరుగుల వద్ద కొనసాగుతున్నాడు.

  • Loading...

More Telugu News