: బంగ్లాదేశ్ ప్రధాని హసీనాపై హత్యాయత్నం


బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై హత్యాయత్నం జరిగింది. ఈ సంఘటన రాజధాని ఢాకాలోని కార్వాన్ బజార్ దగ్గర జరుగగా, ప్రధాని హసీనా తప్పించుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె బాంబులు పేలడానికి నిమిషాల ముందు అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారికి గాయాలు అయ్యాయి. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News