: తిరుపతిలో కూలిన మూడంతస్తుల భవనం


తిరుపతిలోని గాంధీ రోడ్డులో ఒక మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం కూలే ముందు భారీ శబ్దం రావడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వేగంగా బయటికి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏ హానీ జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీంతో శిథిల భవనాల్లో ఉండడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News