: లోక్ సభలో బీమా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం


లోక్ సభలో ఈరోజు కేంద్రం బీమా బిల్లును ప్రవేశపెట్టింది. తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, లెఫ్ట్ పార్టీలు ఈ బిల్లును నిరసిస్తుండగా, వారి నినాదాల మధ్యే బిల్లును ప్రవేశపెట్టారు. ఈ రంగంలో ఎఫ్ డీఐల పరిమితిని 49 శాతానికి పెంచుతూ కేంద్రం ఇప్పటికే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News