: బీసీసీఐ కార్యదర్శిగా అనురాగ్ ఠాకూర్


బీసీసీఐ కార్యదర్శిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. బీసీసీఐ ఉపాధ్యక్షులుగా సీకే ఖన్నా, టీసీ మాథ్యూ... ట్రెజరర్ గా అనిరుధ్ చౌదరి ఎన్నికయ్యారు. బోర్డు సంయుక్త కార్యదర్శిగా అమితాబ్ చౌదరి ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. శరద్ పవార్ కూడా బోర్డు అధ్యక్ష పదవికి పోటీ పడ్డా మద్దతిచ్చే వారు లేకపోయారు. దీంతో, ఆయన కూడా చివరికి దాల్మియాకే మద్దతివ్వాల్సి వచ్చింది. శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News