: శామ్ సంగ్ నుంచి గెలాక్సీ ఎస్ 6, గెలాక్సీ ఎడ్జ్


శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ సంస్థ కొత్తగా మార్కెట్ లో గెలాక్సీ ఎస్ 6, గెలాక్సీ ఎస్ 6 ఎడ్జ్ పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ సంస్థ నుంచి తొలిసారిగా వైర్ లెస్ ఛార్జింగ్ తో వస్తున్న ఫోన్లు ఇవి. అంతేగాక, ఈ ఫోన్లు స్ట్రాంగ్ మెటాలిక్ ఫ్రేంను కలిగి ఉంటాయి. 5.1 అంగుళాల టచ్ స్క్రీన్, అత్యధిక రెజల్యూషన్ ఈ ఫోన్ల ప్రత్యేకత. 2.1 గిగాహెర్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ రంగంలో ప్రపంచంలో తిరుగులేని సంస్థగా ఉన్న ఆపిల్ కు పోటీగా శామ్ సంగ్ ఈ ఫోన్లను తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News