: రాహుల్ గాంధీ బడ్జెట్ సమావేశాలకు హాజరైతే బాగుండేది: శశి థరూర్


బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆ పార్టీ నేత, ఎంపీ శశి థరూర్ స్పందించారు. బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరైతే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే, సరికొత్తగా, పార్టీలో మార్పుకోసం మంచి అజెండాతో పార్టీ ఉపాధ్యక్షుడు తిరిగి వస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. తను రాసిన కొత్త పుస్తకం 'ఇండియా శాస్త్ర'పై ఢిల్లీలో చర్చ సందర్భంగా థరూర్ పై విధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News