: ధనికులిక మరింత ధనవంతులు!


ఈ బడ్జెట్లో అరుణ్ జైట్లీ ధనవంతులపై కరుణ చూపారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న 30 శాతం కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించాలని జైట్లీ ప్రతిపాదించారు. దీంతో ధనికులు మరింత ధనవంతులుగా మారే అవకాశాలు పెరిగాయి. ఇండియాలో 30 శాతం కార్పొరేట్ పన్ను వసూలు కావటం లేదని పార్లమెంట్ కు తెలిపిన ఆయన, దాని వల్ల ఎంతో ఆదాయన్ని నష్టపోతున్నామని అన్నారు. నల్లధనం వెలికితీతకు కొత్త చట్టం చేయనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. దీనిపై త్వరలో చర్చలు జరుపుతామని తెలిపారు.

  • Loading...

More Telugu News