: వేగం, క్షేమం, ఆధునికీకరణలకే ప్రాధాన్యం: రైల్వే మంత్రి సురేశ్ ప్రభు


భారతీయ రైల్వేలకు సంబంధించి ప్రస్తుత బడ్జెట్టులో వేగం, క్షేమం, ఆధునికీకరణలే తమ ప్రాధాన్యాలని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రసంగంలో భాగంగా తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను ముందుగా ప్రస్తావించిన మంత్రి, తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రయాణికులను వేగంగా గమ్య స్థానాలకు చేరవేయడంతో పాటు సురక్షితంగానూ వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా భారతీయ రైల్వేలను ఆధునికీకరించాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. రైల్వేల ఆధునికీకరణకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News