: స్వచ్ఛ భారత్ కు నిధులు విడుదల చేసిన కేంద్రం


స్వచ్ఛభారత్ కార్యక్రమ నిర్వహణకుగానూ కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాలకు రూ.460 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు రూ.40 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ 'స్వచ్ఛ భారత్ అభియాన్' దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఎవరి పరిసరాలను వారు నిరంతరం పరిశ్రుభంగా ఉంచుకోవడమేగాక, బయట పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమ లక్ష్యం. దీనికి పలువురిని కేంద్రం ప్రచారకులుగా కూడా నియమించింది.

  • Loading...

More Telugu News