: గుట్టకు నేడు కేసీఆర్... యాదగిరీశుడికి పట్టు వస్త్రాలను సమర్పించనున్న తెలంగాణ సీఎం


తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకుంటున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి కేసీఆర్ వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది. గడచిన ఐదు రోజులుగా బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News