: ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై సస్పెన్షన్ వేటు


ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు డీఎస్పీలను సస్పెండ్ చేసినట్టు డీజీపీ కార్యాలయం తన ఉత్తర్వులలో పేర్కొంది. బాలికపై అత్యాచారం కేసులో నిందితులను అరెస్టు చేయనందుకు అవనిగడ్డ డీఎస్పీ వై.శ్రీనివాసరావును, లంచం కేసుతో బాటు, ప్రభుత్వం వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగం ఆరోపణలపై ఎ.హనుమంతును సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News