ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ పేరు మారింది. ఈ శాఖ పేరును జలవనరుల శాఖగా మార్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఇప్పటికే పలు పథకాల పేర్లు మారిన సంగతి తెలిసిందే.