: చంద్రబాబుకు తెలంగాణలో తిరిగే హక్కు లేదు: హరీష్ రావు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలంగాణలో తిరిగే నైతికి హక్కు లేదని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు దర్శకత్వంలో పనిచేస్తున్న మంత్రులకు పుట్టగతులు ఉండవని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ చిరునామా గల్లంతవుతుందని ఆయన తెలిపారు. ఆంధ్రారైతుల కష్టాలు చూసి కేసీఆర్ నీళ్లు ఇచ్చారని అన్నారు. చంద్రబాబు మాత్రం కరెంటు కష్టాలకు కారణమయ్యారని హరీష్ రావు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News