: ఆరు వికెట్లు కోల్పోయిన లంక


కుదురుగా సాగుతున్న శ్రీలంక ఇన్నింగ్స్ మరోసారి తడబడింది. ఒక్క పరుగు తేడాతో రెండు వికెట్లను కోల్పోయింది. 41వ ఓవర్ మూడవ బంతికి మ్యాథ్యూస్, 42వ ఓవర్ రెండో బంతికి జయవర్థనే పెవిలియన్ చేరారు. 120 బంతులను ఆడిన జయవర్థనే సరిగ్గా 100 పరుగులు చేసి ఈ వరల్డ్ కప్ లో నాలుగో సెంచరీ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం లంక స్కోర్ 42 ఓవర్లలో 183/6. లంక విజయ సాధించాలంటే 48 బంతుల్లో 50 పరుగులు చేయాలి.

  • Loading...

More Telugu News