: గ్రేట్ స్టార్ట్... తొలి బంతికే తిరిమన్నే అవుట్!


అందరూ పసికూనగా చెప్పుకునే ఆఫ్గాన్ జట్టు ఆదిలోనే శ్రీలంకను ఎదురుదెబ్బ తీసింది. తొలి బంతికే ఓపెనర్ తిరిమన్నేను జాద్రాన్ ఎల్బీ రూపంలో అవుట్ చేశాడు. దీంతో ఒక్క పరుగు కూడా చేయకుండానే లంక పతనం మొదలైంది. ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ జట్టు 232 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News