: టాప్ లెస్ ఫోటోలను ట్విట్టర్ లో పెట్టిన పాప్ సింగర్
పాప్ సింగర్ రిహన్న అందాల ప్రదర్శనతో ప్రేక్షకాభిమానుల మతులు పోగొడుతోంది. మ్యాగజైన్లపై నగ్నంగా పోజులిస్తూ ప్రపంచవ్యాప్తంగా పబ్లీసిటీ ఇచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా టాప్ లెస్ ఫోటోలతో మత్తెక్కిస్తోంది. ఈ నెల 20న అమ్మడు 27వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ పుట్టినరోజు సందర్భంగా ఒంటి పైభాగాన ఎలాంటి ఆఛ్చాదన లేకుండా, కెమెరాకి పోజులిచ్చి సంచలనం సృష్టించింది. ఈ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. "27 ఏళ్ల కిందట, మా అమ్మ తన 27 ఏళ్ల వయసులో తన తొలి బిడ్డ అయిన నాకు జన్మనిచ్చింది. జీవితమనేది బర్తేడ్ కేక్ ముక్కలాంటిది కాదు" అంటూ రిహన్న చాలా పెద్ద సందేశాన్ని పోస్టు చేసింది.