: నేను ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయలేదు...తెలుగోడిగా పోరాడుతున్నా: వెంకయ్యనాయుడు


తాను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించలేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖపట్టణంలోని పరవాడలో ఫార్మాసిటీలో గ్రాన్యూల్స్ ఇండియా ఔషధ పరిశ్రమను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగువాడిగా రాష్ట్రం కోసం పోరాడానని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పిన ఆయన, విమర్శలను పట్టించుకోనని అన్నారు. విశాఖలో ఫార్మా అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News