: ఆంధ్రా పుస్తకాల్లో తెలంగాణ ఉద్యమంపై పాఠాలు ప్రవేశ పెట్టాలి: కవిత


ఆంధ్రప్రదేశ్ పాఠ్యాపుస్తకాల్లో తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు ప్రవేశ పెట్టాలని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం గురించి ఆంధ్రపుస్తకాల్లో చంద్రబాబు ముంద్రించమంటున్నారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాన్ని ఎవరైనా గౌరవించాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజాఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పిన కవిత, నేతలకు ఉద్యమాలను గౌరవించే సహనం ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News