: కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: బీజేపీ నేత లక్ష్మణ్


ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ మండిపడుతోంది. ఇందిరాపార్కును వినాయక సాగర్ గా మారిస్తే అంగీకరించేది లేదని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ అన్నారు. సాగర్ ప్రక్షాళన అంశంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ వ్యవహారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అటు టీ.కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కూడా కేసీఆర్ పై మండిపడ్డారు.

  • Loading...

More Telugu News