: గాయకుడు కిషోర్ కుమార్ భార్యకు లిప్ కిస్ ఇచ్చిన రామ్ జఠ్మలానీ
ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలానీ అంటేనే సంచలనాలకు మారుపేరు. అలాంటి జఠ్మలానీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే, ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్ వేదికపై ప్రముఖ గాయకుడు దివంగత కిషోర్ కుమార్ భార్యను కౌగిలించుకుని, లిప్ లాక్ చేశాడు. జెఠ్మలానీ చర్యతో అక్కడున్న కొంత మంది అవాక్కయ్యారట. ఈయనకు ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలో హీరో ధర్మేంద్రను కూడా ఇలాగే చుంబించాడు.