: బంద్ కు పిలుపునిచ్చిన ఆంధ్రా వర్శిటీ విద్యార్థి సంఘాలు


విశాఖపట్టణం ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. డా.బీఆర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా యూట్యూబ్ లో వీడియో పెట్టి, అందులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘాలు బంద్ చేయాలని పైవిధంగా నిర్ణయించాయి. విద్యార్థులు తరగతులను బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. వీడియో పెట్టిన వారిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News