: 12వ రౌండ్ ముగిసేసరికి సుగుణమ్మకు 75,862 వేల ఓట్ల ఆధిక్యం... టీడీపీ గెలుపు ఖాయం


తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ విజయం ఖారారైపోయింది. 12వ రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ 75,862 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం సాధిస్తూ వస్తున్న ఆమెను కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి ఏ ఒక్క రౌండ్ లోనూ నిలువరించలేకపోయారు. పార్టీ అభ్యర్థికి భారీ ఆధిక్యం లభించడంతో టీడీపీ కార్యకర్తలు గెలుపు సంబరాలు మొదలుపెట్టారు. ఉప ఎన్నికలో మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా, ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్ ల మధ్యే పోటీ జరిగింది. లోక్ సత్తా అభ్యర్థి కాని, స్వతంత్రులు కాని ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.

  • Loading...

More Telugu News