: ములాయం మనవడి వివాహానికి సోనియాకు ఆహ్వానం


సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఆహ్వాన లేఖ పంపారు. రెండు రోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఈ పెళ్లికి ములాయం స్వయంగా ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్ మొయిన్ పురి ఎంపీగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఈనెల 26న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రాజ్ లక్ష్మీని వివాహం చేసుకోనున్నారు. ఢిల్లీలో వారి పెళ్లి జరగనుంది.

  • Loading...

More Telugu News