: చంద్రబాబు, కేసీఆర్ లు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారు: మధుయాష్కీ


ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ తీవ్ర విమర్శలు చేశారు. ఇద్దరు సీఎంలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు తమ రాష్ట్రాల రైతులను మోసం చేస్తున్నారన్నారు. విద్యుత్, నదీజలాల సమస్యల పరిష్కారం కోసం ట్రైబ్యునల్స్, కోర్టులను ఎందుకు ఆశ్రయించరని ప్రశ్నించారు. బీజేపీతో కలిసేందుకు కేసీఆర్ తాపత్రయపడుతున్నారని యాష్కీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News