: నితీశ్ కుమార్ కు పాట్నా హైకోర్టులో ఎదురుదెబ్బ


జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ కు పాట్నా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జేడీ(యూ) శాసనసభాపక్ష నేతగా ఆయన ఎన్నికపై కోర్టు స్టే ఇచ్చింది. నితీశ్ ను ఎన్నుకునేందుకు ఇటీవల జేడీ(యూ) సమావేశమవడం నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు బీహార్ సీఎం జితన్ రాం మాంఝీ మద్దతుదారులు దాఖలు చేసిన పిల్ పై కోర్టు ఈరోజు విచారణ జరిపింది. దాంతో బీహార్ కు ముఖ్యమంత్రి కావాలనుకున్న నితీశ్ కు న్యాయస్థానం షాక్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News