: సునందపుష్కర్ కేసులో సీబీఐ విచారణకు తిరస్కరణ


కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ భార్య సునందాపుష్కర్ హత్య కేసులో సీబీఐతో విచారణ జరిపించేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు సునంద కేసులో సీబీఐ అధికారుల చేత విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇదిలాఉంటే సునందా హత్య కేసులో థరూర్ ను రేపు మరోసారి ప్రశ్నించనున్నట్టు ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు.

  • Loading...

More Telugu News