: న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ గెలుపు
ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత నూపుర్ శర్మపై విజయం సాధించారు. కేజ్రీకి 57,213 ఓట్లు రాగా, నూపుర్ కు 25,630 ఓట్లు వచ్చాయి.