: ఢిల్లీలో తొలి విజయం ఆప్ దే... నారాయణ దత్ శర్మ గెలుపు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి గెలుపు వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత నారాయణ దత్ శర్మ బద్సర్ పూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై దాదాపు 90,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరోవైపు, న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పార్టీనేత అరవింద్ కేజ్రీవాల్ 15,354 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.