: టీమిండియా గాడిన పడేనా?... రెండో వార్మప్ లో నేడు ఆఫ్ఘాన్ తో ఢీ


వరుస ఓటములతో క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తున్న టీమిండియా వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ల్లో భాగంగా నేడు ఆఫ్ఘానిస్థాన్ తో తలపడనుంది. తొలి వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన ధోనీ సేన నేటి మ్యాచ్ లోనైనా ఫామ్ లోకి రాకపోతుందా? అని భారత క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా నగరం అడిలైడ్ లో మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా వరల్డ్ కప్ బరిలోకి దిగనున్న టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నా, వరుస వైఫల్యాలతో భారత క్రికెట్ జట్టు అంచనాల మేరకు రాణించలేకపోతోంది.

  • Loading...

More Telugu News