: మాంఝీపై నితీశ్ కుమార్ మండిపాటు


బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝి వ్యాఖ్యలపై జేడీ (యూ)నేత నితీశ్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వ ఏర్పాటుపై బీహార్ గవర్నర్ ను కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఏర్పాటుపై కొన్ని రోజులు వేచిచూస్తామని చెప్పారు. కొన్ని రోజుల తరువాత తమ బలాన్ని ఢిల్లీలో రాష్ట్రపతి ఎదుట ప్రదర్శిస్తామన్నారు. బేజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే స్పష్టంగా ప్రకటించాలని నితీశ్ అన్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని, మంత్రిమండలి ఏకాభిప్రాయం ఉంటేనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News