: నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో రాజ్ నాథ్ సింగ్ భేటీ


నక్సల్స్ అణచివేతపై రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో, నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా సీఎంలు, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సమావేశంలో పాల్గొన్నారు. నక్సల్స్ ఏరివేతకు తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర, రాష్ట్ర బలగాల సమన్వయంపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News