: నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మాకొట్టిన దీదీ


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఏం చేసినా సంచలనమే, అభిమానం చూపించడంలోనూ, తీవ్రంగా వ్యతిరేకించడంలోనూ ఆమెకు ఆమేసాటి. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దీదీ, ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించిన నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మాకొట్టారు. మమతాబెనర్జీ తప్పించి మిగిలిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడం విశేషం. కాగా, నీతి ఆయోగ్ సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులు రాష్ట్రాల నిధులపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News