: ఢిల్లీలో ప్రారంభమైన పోలింగ్... బారులు తీరిన ఓటర్లు


ఢిల్లీలో పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రజలు చేరుకుంటున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ సందర్భంగా ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మకమని గుర్తించిన 714 ప్రాంతాల్లోనూ, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించిన 191 ప్రాంతాల్లోనూ భద్రత పెంచడంతో పాటు, సునిశిత నిఘా ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News