: ఎర్రబెల్లికి కడియం సవాల్


తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిందని... దమ్ముంటే ఏపీ ఉద్యోగులకు అంతేశాతం పీఆర్సీ ఇప్పించాలని ఎర్రబెల్లికి ఛాలెంజ్ విసిరారు. ప్రజల కోసం పనిచేస్తున్న కేసీఆర్ ను విమర్శించే అర్హత టీటీడీపీ నేతలకు లేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే, చూస్తూ ఊరుకోమని, బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News