: దత్తత తీసుకున్న గ్రామంలో సుజనా పర్యటన


కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి ఈరోజు పర్యటించారు. తాను దత్తత తీసుకున్న పొన్నవరంలో తాగునీటి ప్లాంటును కేంద్రమంత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా కొన్ని నెలల కిందట మంత్రి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రామానికి ప్రధానంగా అవసరమైన సౌకర్యాలను కల్పించనున్నారు.

  • Loading...

More Telugu News