: ఐసిస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అరబ్ ప్రపంచం


ఐఎస్ఐఎస్ పై అరబ్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ వద్ద బందీగా ఉన్న జోర్డాన్ పైలట్ ను సజీవ దహనం చేయడంపై అరబ్ ప్రపంచం భగ్గుమంది. ఇస్లామిక్, అరబ్ దేశాలలోని మతగురువులు ప్రాంతాలకు అతీతంగా ఈ కిరాతకాన్ని ముక్తకంఠంతో ఖండించారు. పలు దేశాల్లోని ముస్లింలు ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ప్రపంచ దేశాల్లోని మానవతావాదులంతా ఈ ఘటనను ఖండించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News