: కొత్త సచివాలయం అవసరమా? పదేళ్ల తర్వాత బిల్డింగులన్నీ ఖాళీ అవుతాయి: కిషన్ రెడ్డి


ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో సచివాలయం నిర్మిస్తామన్న టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ తీసుకున్నది ఏకపక్ష నిర్ణయమని మండిపడ్డారు. ఇప్పటికిప్పుడు కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పదేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం ఇక్కడి కార్యాలయాలను ఖాళీ చేసి వెళ్లిపోతుందని... అప్పుడు ఆ భవనాలన్నీ ఖాళీ అవుతాయని గుర్తుచేశారు. ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు విపక్షాలతో చర్చించాల్సిన అవసరం ఉందని సూచించారు.

  • Loading...

More Telugu News