కేరళలో జరుగుతున్న 35వ జాతీయ స్థాయి క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు మరో కాంస్య పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ 69 కిలోల విభాగంలో జి. అరుణ రాణికి కాంస్యం లభించింది.