: అమిత్ షాను సీఎం అభ్యర్థిగా ప్రకటించండి...చర్చకు నేను సిద్ధం: కేజ్రీవాల్ సవాల్


బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయనతో చర్చకు అభ్యంతరం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఆప్ మానిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీతో చర్చకు సిద్ధమని పిలుపునిచ్చానని గుర్తు చేశారు. తనతో చర్చకు రావాలని భావిస్తే ఆమె స్థానంలో అమిత్ షాను బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. లేని పక్షంలో కిరణ్ బేడీ బహిరంగ చర్చకు రావాలని కేజ్రీవాల్ సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News