: ముంబై హీరోస్ తో తెలుగు వారియర్స్ ఢీ నేడే


వెండితెరపైనే కాకుండా, మైదానంలో కూడా సినిమా హీరోలు వినోదాన్ని పంచుతున్నారు. చక్కని ఆటతీరుతో సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ లో హీరోలు ఆకట్టుకుంటున్నారు. సీసీఎల్ 5లో భాగంగా నేటి సాయంత్రం 7 గంటలకు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో తెలుగు వారియర్స్ జట్టు ముంబై హీరోస్ జట్టుతో పోటీ పడనుంది. కాగా, మరో సెమీఫైనల్ లో భాగంగా చెన్నై రైనోస్ జట్టుతో కర్ణాటక జట్టు తలపడుతోంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన కర్ణాటక జట్టు 156 పరుగులు చేసింది. కాగా, చెన్నై రైనోస్ జట్టు నాలుగు ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 15 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News